హిందీ మాట్లాడే నేతలు దక్షిణాది నాయకులను గౌరవించరు

ABN , First Publish Date - 2020-08-11T07:48:15+05:30 IST

హిందీ మాట్లాడే నేతలు దక్షిణాది నాయకులను గౌరవించరు. హిందీ రాజకీయాలు, వివక్ష వల్ల దక్షిణాదికి చెందిన చాలా మంది ప్రధాని పదవిని చేపట్టే అవకాశాన్ని...

హిందీ మాట్లాడే నేతలు దక్షిణాది నాయకులను గౌరవించరు

హిందీ మాట్లాడే నేతలు దక్షిణాది నాయకులను గౌరవించరు. హిందీ రాజకీయాలు, వివక్ష వల్ల దక్షిణాదికి చెందిన చాలా మంది ప్రధాని పదవిని చేపట్టే అవకాశాన్ని కోల్పోయారు. హిందీలో పరీక్షలు రాయలేక చాలా మంది దక్షిణాదివాసులు ఉన్నతోద్యోగాలు కూడా సాధించలేకపోయారు. 

- కుమారస్వామి, జేడీ(ఎస్‌) నేత


Updated Date - 2020-08-11T07:48:15+05:30 IST