హిమాయత్ సాగర్ జలాశయం సమాచారం

ABN , First Publish Date - 2020-09-27T16:17:28+05:30 IST

వర్షం తగ్గడంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది.

హిమాయత్ సాగర్ జలాశయం సమాచారం

రంగారెడ్డి: వర్షం తగ్గడంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1758.5 అడుగులకు చేరింది. ఫుల్ ట్యాంక్ లెవెల్  రాకపోయినా మరో 2 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే జలాశయం గేట్లను తెరిచే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-27T16:17:28+05:30 IST