Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 00:00:00 IST

థ్రిల్లింగ్‌ హైవే

twitter-iconwatsapp-iconfb-icon

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘హైవే’. ఈనెల 19న ఆహా ఓటీటీలో విడుదలవుతోంది. మంగళవారం టీజరును చిత్రబృందం ఆవిష్కరించింది. రోడ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సయామీఖేర్‌, అభిషేక్‌ బెనర్జీ, మానస ముఖ్యపాత్రలు పోషించారు. వి. గుహన్‌ దర్శకత్వం వహించారు. ‘‘హైవే’లో ప్రతి మలుపు సరికొత్తగా ఉంటుంది. ఒక సీరియల్‌ కిల్లర్‌ బారి నుంచి ప్రేమజంట ఎలా బయటపడ్డారు అనేది ఉత్కంఠ కలిగిస్తుంద’ని దర్శకుడు తెలిపారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement