సాయ్‌లో హై పర్‌ఫార్మెన్స్‌ అనలిస్టులు

ABN , First Publish Date - 2022-04-28T17:49:25+05:30 IST

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

సాయ్‌లో హై పర్‌ఫార్మెన్స్‌ అనలిస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హై పర్‌ఫార్మెన్స్‌ అనలిస్టులు (బయోమెకానిక్స్‌/సైకాలజిస్ట్‌)

మొత్తం ఖాళీలు:26

అర్హత: బయోమెకానిక్స్‌/సైకాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అదనపు విద్యార్హతలు, పని అనుభవం, స్పోర్ట్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

Updated Date - 2022-04-28T17:49:25+05:30 IST