Abn logo
Oct 19 2020 @ 00:17AM

చిన్న పట్టణాల నుంచి అధిక ఆర్డర్లు

న్యూఢిల్లీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగల ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కంభం వంటి తృతీయ శ్రేణి పట్టణాల నుంచీ ఈ ఆర్డర్లు వెల్లువెతుతున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఫెస్టివల్‌ సీజన్‌ అమ్మకాల్లో చిన్న చిన్న పట్టణాలు, నగరాలదే హవా అని ఈ సంస్థలు ప్రకటించాయి. 


Advertisement
Advertisement
Advertisement