Rahul ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించిన High Court

ABN , First Publish Date - 2022-05-05T02:26:36+05:30 IST

హైకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చుక్కెదురైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఓయూ పర్యటనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది.

Rahul ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించిన High Court

హైదరాబాద్‌: హైకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చుక్కెదురైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఓయూ పర్యటనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. రాహుల్ పర్యటకు సంబంధించి వర్సిటీ వీసీ నిర్ణయానికే హైకోర్టు వదిలేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్ధించింది. రెండు రోజుల క్రితం పిటిషన్‌ను పరిశీలించాలని వీసీని ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Read more