Abn logo
Mar 1 2021 @ 14:13PM

జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలైంది. జేసీ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్నామని ఎస్‍ఈసీ తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 4కి హైకోర్టు వాయిదా వేసింది.


Advertisement
Advertisement
Advertisement