High Court అడ్వకేట్ ఇంట్లో NIA సోదాలు

ABN , First Publish Date - 2022-06-23T15:45:24+05:30 IST

చిలకానగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు నిర్వహిస్తోంది. హైకోర్టు అడ్వకేట్(High Court) శిల్ప ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

High Court అడ్వకేట్ ఇంట్లో NIA సోదాలు

Hyderabad : చిలకానగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు నిర్వహిస్తోంది. హైకోర్టు అడ్వకేట్(High Court) శిల్ప ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ కనిపించకుండా పోయింది. ఈ మిస్సింగ్ కేసు విశాఖపట్నంలో నమోదైంది. రాధను నక్సల్స్‌లోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే NIA ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2022-06-23T15:45:24+05:30 IST