ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్

ABN , First Publish Date - 2020-09-24T15:50:12+05:30 IST

ఆదిలాబాద్: భద్రాద్రి జిల్లాలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్

ఆదిలాబాద్: భద్రాద్రి జిల్లాలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. కొమురం భీం-మంచిర్యాల జిల్లాల్లోని ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. ప్రాణహిత తీర గ్రామాలపై నిఘా కొనసాగుతోంది.

Updated Date - 2020-09-24T15:50:12+05:30 IST