కొత్త ఫీచర్లతో Hero బైక్స్..

ABN , First Publish Date - 2021-08-01T03:47:36+05:30 IST

కొత్త ఫీచర్లతో Hero బైక్స్..

కొత్త ఫీచర్లతో Hero బైక్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. మెక్సికో మార్కెట్‌లో రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జనవరి 2021లో హీరో మోటోకార్ప్ మెక్సికోలో పంపిణీ భాగస్వామిని నియమించింది. సరికొత్త మోడల్‌లో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ, హంక్ 190, హంక్ 160ఆర్, హంక్ 150, ఎకో 150 టీఆర్, ఎకో150 కార్గో, ఇగ్నిటర్ 125 బైక్‌లతోపాటు, అలాగే డాష్ 125 స్కూటర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-08-01T03:47:36+05:30 IST