డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఆఫీసర్‌గా హేమలత

ABN , First Publish Date - 2022-08-15T05:00:20+05:30 IST

పులివెందుల ఆర్డీఓ కార్యాలయానికి డి ప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఆఫీసర్‌గా హేమలత నియామకమయ్యారు.

డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఆఫీసర్‌గా హేమలత

పులివెందుల టౌన, ఆగస్టు 14: పులివెందుల ఆర్డీఓ కార్యాలయానికి డి ప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఆఫీసర్‌గా హేమలత నియామకమయ్యారు. ఈ మేరకు కమీషనర్‌ ఆప్‌ సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ల్యాండ్‌ రికార్డ్స్‌ సిద్దార్థ్‌ జైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ల్యాండ్‌ సర్వే ఆఫీసర్‌ (సర్వేయర్‌) నుంచి డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేగా ఆమె పదోన్నతిపై పులివెందులకు రానున్నారు. త్వరలో పులివెందులలో హేమలత బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - 2022-08-15T05:00:20+05:30 IST