Abn logo
Sep 22 2021 @ 20:18PM

భారీగా వెండి పట్టివేత

కర్నూలు: పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బస్సులో అక్రమంగా తరలిస్తున్న 10.419 కేజీల వెండి నగలు సెబ్ పోలీసులు పట్టుకున్నారు. రామ అవతార్ వ్యాస్ అనే మార్కెటింగ్ మేనేజర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption