Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు..కొద్ది రోజులు తమ ప్రయాణాన్నివాయిదా వేసుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కలిగే కొన్ని అసౌకర్యాలను భక్తులు భరించాలని ఈవో విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి