Rajahmundryలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-06-22T14:44:09+05:30 IST

రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

Rajahmundryలో భారీ వర్షం

రాజమండ్రి: రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై మురుగు నీరు పొంగి ప్రవహిస్తోంది. కంబాల చెరువు, శ్యామల సెంటర్, ఆదెమ్మదిబ్బ, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ రహదారులు జలదిగ్బంధమయ్యాయి. వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-22T14:44:09+05:30 IST