యాదాద్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-04T13:44:38+05:30 IST

యాదాద్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

యాదాద్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

యాదాద్రి: యాదాద్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గాలివానతో చలువ పందిళ్లు కూలాయి. వర్షానికి ఘాట్‌రోడ్‌లో బురద మట్టి వచ్చి చేరింది. దీంతో బురద మట్టిలో ఆర్టీసీ ఉచిత బస్సులు నిలిచిపోయాయి. ఈక్రమంలో భక్తులు కాలినడకలో కొండపైకి చేరుకుంటున్నారు. 

Read more