తిరుపతిలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-11-12T00:57:07+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా

తిరుపతిలో భారీ వర్షం

తిరుపతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా తిరుపతి, తిరుచానూరులో భారీ వర్షం పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో తిరుపతిలో అంధకారం నెలకొంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పోయాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-11-12T00:57:07+05:30 IST