సంగంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-07-10T11:04:50+05:30 IST

మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9.50 నుంచి 10.50 వరకు వర్షం..

సంగంలో భారీ వర్షం

సంగం, జూలై 9: మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9.50 నుంచి 10.50 వరకు వర్షం కురిసింది. దీంతో 181.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంతో సంగం శివాజీ సెంటర్‌, రాళ్లచెలిక, సాయినగర్‌ తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొండ మీద పడ్డ వర్షపునీరు ముంబై రహదారిపై ప్రవహించాయి. 

Updated Date - 2020-07-10T11:04:50+05:30 IST