రాపూరులో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-01-15T03:37:53+05:30 IST

రాపూరులో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఏరులా మారింది.

రాపూరులో భారీ వర్షం
రాపూరులో వర్షం

రాపూరు, జనవరి 14: రాపూరులో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఏరులా మారింది. పండుగ వేళ వర్షం పడడంపై మండల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మబ్బులు కమ్ముకుంది. సాయంత్రం ఒక్కసారిగా పెనుగాలులు, చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Updated Date - 2022-01-15T03:37:53+05:30 IST