రంగంపేటలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-10-01T07:43:58+05:30 IST

రంగంపేటలో బుఽధవారం సాయ ంత్రం ఉరుములు, మెరుపులతో అరగంటసేపు భారీ వర్షం కురిసింది.

రంగంపేటలో భారీ వర్షం

రంగంపేట, సెప్టెంబరు 30: రంగంపేటలో బుఽధవారం సాయ ంత్రం ఉరుములు, మెరుపులతో అరగంటసేపు భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి.

గాంధీబొమ్మ సెంటర్లో నీటి ప్రవాహానికి పాలు పట్టే క్యాన్లు కొట్టుకుపోయాయి. రంగంపేట పరిసరాల్లోని పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ఈ నెలలో అత్యధిక వర్షం కురవడంతో అపరాల పంటకు తీవ్ర నష్టం కలిగింది. మళ్లీ నాటాల్సి ఉందని రైతులు చెప్తున్నారు.


Updated Date - 2020-10-01T07:43:58+05:30 IST