రాజమహేంద్రవరంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-09T07:07:53+05:30 IST

రాజమహేంద్రవరంసిటీ, ఆగస్టు 8: నగరంలో సోమవారం భారీ వర్షం కురి సింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దపాదఫాలుగా వర్షం పడింది.

రాజమహేంద్రవరంలో భారీ వర్షం

రాజమహేంద్రవరంసిటీ, ఆగస్టు 8: నగరంలో సోమవారం భారీ వర్షం కురి సింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దపాదఫాలుగా వర్షం పడింది. కాగా జిల్లాలో అత్యధిక వర్షపాతం బిక్కవోలులో 32.6 మి మి నమోదైంది. అలాగే అత్యల్పంగా గోకవరంలో 3.8 మిమి వర్ష పాతం నమోదైంది.  జిల్లావ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా వర్షం పడుతూనే ఉంది.

Updated Date - 2022-08-09T07:07:53+05:30 IST