జంటనగరాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2022-04-15T23:37:53+05:30 IST

జంటనగరాల్లో రాగల మరో గంట సేపట్లలో భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

జంటనగరాలకు భారీ వర్ష సూచన

హైద‌రాబాద్: జంటనగరాల్లో రాగల మరో గంట సేపట్లలో భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే న‌గ‌ర‌మంతా చ‌ల్ల‌బ‌డింది. ఆకాశం మేఘావృత‌మైంది. హైద‌రాబాద్‌కు ఉత్త‌రం, ప‌డ‌మ‌ర వైపు మేఘాలు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి.దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిబ్బందికి ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-04-15T23:37:53+05:30 IST