బోయిన్‌పల్లిలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-16T03:54:30+05:30 IST

నగరంలోని సాయంత్రం బోయిన్‌పల్లిలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్

బోయిన్‌పల్లిలో భారీ వర్షం

సికింద్రాబాద్: నగరంలోని సాయంత్రం బోయిన్‌పల్లిలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్ బోయిన్‌పల్లి చౌరస్తా సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది.  విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

Updated Date - 2021-06-16T03:54:30+05:30 IST