భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T05:05:09+05:30 IST

జిల్లాలో పలు చోట్ల బుధ వారం భారీ వర్షం పడింది.

భారీ వర్షం
నరసాపురంలో గోదావరిపై కమ్మిన కారు మబ్బులు

నరసాపురం టౌన్‌ / ఆచంట, సెప్టెంబరు 28: జిల్లాలో పలు చోట్ల బుధ వారం భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై నరసాపురం వద్ద గోదావరిపై కారు మబ్బులు కమ్ముకున్నాయి. మూడు గంటల పాటు వర్షం దంచికొట్టింది. ఆచంటలో భారీ వర్షం కురిసింది.



Updated Date - 2022-09-29T05:05:09+05:30 IST