నల్గొండ: పోలీసుల 65వ జాతీయ రహదారిపై కట్టంగూర్ - నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలోభాగంగా 120 కిలోల గంజాయి పట్టుబడింది. ప్రయాణికుల ముసుగులో గంజాయి ఆర్టీసీ బస్సులో నిందితులు తరలిస్తున్నారు. భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సులో 20కిలోలు గంజాయి ఒక మహిళ తరలిస్తుంది. నిందితురాలుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.