టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

ABN , First Publish Date - 2022-05-17T04:39:37+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో కొప్పునూరు గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన యువ కులు, పెద్దలు, మహిళలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

చిన్నంబావి, మే 16: టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో కొప్పునూరు గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన యువ కులు, పెద్దలు, మహిళలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  ఎమ్మెల్యే వారికి కండువా కప్పి  పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందు ముందు మీ సహ కారంతో మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వడ్డెమాన్‌ నరసింహ, తగరం బాలకృష్ణ, కత్తి నాగరాజు, పెంటగల ప్రవీణ్‌ కుమార్‌, తగరం శరబంధ  తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-05-17T04:39:37+05:30 IST