Gold smuggling: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-07-22T15:59:24+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

Gold smuggling: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad international airport)లో భారీగా బంగారం(Gold) పట్టుబడింది. దాదాపు 740 గ్రాముల అక్రమ బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు... నిందితుడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుని వద్ద బంగారం పట్టుబడింది. నిందితుడు బంగారాన్ని జూసర్‌లోని రోలర్, ఎడ్జస్ వ్యాన్‌కు అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు చెకింగ్ చేసి పట్టుకున్నారు. జ్యూసర్‌లో నుండి బంగారం వెలికి తీసిన కస్టమ్స్ అధికారులు...నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Updated Date - 2022-07-22T15:59:24+05:30 IST