భారీగా నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-27T03:42:44+05:30 IST

జిల్లా పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కె.గంగవరం

భారీగా నగదు స్వాధీనం

తూర్పు గోదావరి: జిల్లా పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కె.గంగవరం కోటిపల్లి-కూళ్ళ ఏటుగట్టు దగ్గర సెబ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ అనుమానితుడి దగ్గర ఎలాంటి ధృవపత్రాలు లేని 1,23,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి ఐటీ అధికారులకు నగదును గంగవరం పోలీసులు అప్పగించారు.  


Updated Date - 2021-08-27T03:42:44+05:30 IST