IP INDIAలో హియరింగ్‌ ఆఫీసర్లు

ABN , First Publish Date - 2021-12-23T17:43:43+05:30 IST

భారత ప్రభుత్వ వాణిజ్య..

IP INDIAలో హియరింగ్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా(ఐపీ ఇండియా)... ఒప్పంద ప్రాతిపదికన హియరింగ్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు:
30

ప్రాంతాల వారీగా ఖాళీలు: టీఎంఆర్‌ ముంబై-08, టీఎంఆర్‌ ఢిల్లీ-08, టీఎంఆర్‌ చెన్నై-05, టీఎంఆర్‌ అహ్మదాబాద్‌-05, టీఎంఆర్‌ కోల్‌కతా-04

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.90,000 చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20

వెబ్‌సైట్‌: https://ipindia.gov.in/index.html

Updated Date - 2021-12-23T17:43:43+05:30 IST