Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరులో రెచ్చిపోయిన హెల్త్ ఆఫీసర్

నెల్లూరు: నగరంలో హెల్త్ ఆఫీసర్ రెచ్చిపోయారు. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రఫీపై హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ కుర్చీతో దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన మరో ఇన్‌స్పెక్టర్ షరీఫ్‌కు గాయాలయ్యాయి. మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఘటన జరిగింది. ఫోన్‌లో మాట్లాడకపోవడంతోనే హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తనపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement