పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడిని ముత్తారం గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న రాత్రి 31 st దావత్ ఉందంటూ ఇంటి నుంచి రాజు వెళ్లాడు. తెల్లారేసరికి శవమై తేలాడు. రాజు మృతి ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి