హత్రాస్ తరహా ఘటనలను మహారాష్ట్రలో ఉపేక్షించం : ఉద్ధవ్

ABN , First Publish Date - 2020-10-01T22:03:27+05:30 IST

హత్రాస్ తరహా ఘటనలను మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ స్పష్టం చేశారు.

హత్రాస్ తరహా ఘటనలను మహారాష్ట్రలో ఉపేక్షించం : ఉద్ధవ్

ముంబై : హత్రాస్ తరహా ఘటనలను మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ‘‘హత్రాస్ తరహా ఘటనలను మహారాష్ట్రలో ఉపేక్షించం. మహిళలపై నేరాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. అది ఈవ్‌ టీజింగ్ అయినా, వేధింపులైనా... ఏదైనా.. ఉపేక్షించం.’’ అని సీఎం ఉద్ధవ్ ప్రకటించారు. 

Updated Date - 2020-10-01T22:03:27+05:30 IST