Abn logo
Jul 10 2020 @ 08:22AM

తిరుపతి: హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయం

తిరుపతి: హథీరాంజీ మఠంలో కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు. అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల మృతి చెందారు. అందరి సమక్షంలో బీరువా తెరచి అధికారులు పరిశీలించారు. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయి. మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement