Abn logo
Sep 25 2021 @ 16:43PM

ఈటెలను చిత్తు చిత్తుగా ఓడించాలి: మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్: రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పక్క జిల్లాలు, పక్క నియోజక వర్గాల నుండి వచ్చారని ఈటెల అంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈటెల భయపడి మాట్లాడుతున్నట్లు ఆర్ధం అవుతోందన్నారు. హుజురాబాద్ ప్రజలను కించపరిచే విధంగా ఈటెల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెలను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్, ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గెలిస్తే కనీసం వెయ్యి కోట్ల ప్యాకేజీ అయినా బీజేపి తీసుకు వస్తుందా? అని ప్రశ్నించారు. 

TAGS: Harish Rao

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...