వైద్యాధికారులకు హరీష్‌రావు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-06-05T19:55:44+05:30 IST

వైద్యాధికారులకు మంత్రి హరీష్‌రావు కీలక ఆదేశాలిచ్చారు. డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు నెలలో ప్రతి పీహెచ్‌సీ సందర్శించాలని సూచించారు.

వైద్యాధికారులకు హరీష్‌రావు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: వైద్యాధికారులకు మంత్రి హరీష్‌రావు కీలక ఆదేశాలిచ్చారు. డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు నెలలో ప్రతి పీహెచ్‌సీ సందర్శించాలని సూచించారు. జులై నాటికి ప్రైవేట్ హాస్పిటల్స్‌ పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిజేరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలని హరీష్‌రావు సూచించారు.

Updated Date - 2022-06-05T19:55:44+05:30 IST