స్టార్ట్‌పలకు కష్టకాలమిది

ABN , First Publish Date - 2020-04-03T05:56:11+05:30 IST

కరోనా సంక్షోభంతో ఎదురుకానున్న గడ్డు పరిస్థితులను ఎ దుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ వెంచర్‌ క్యాపిటల్‌ (వీ సీ) సంస్థలు స్టార్ట్‌పలను...

స్టార్ట్‌పలకు కష్టకాలమిది

కరోనా సంక్షోభంతో ఎదురుకానున్న గడ్డు పరిస్థితులను ఎ దుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ వెంచర్‌ క్యాపిటల్‌ (వీ సీ) సంస్థలు స్టార్ట్‌పలను హెచ్చరించాయి. ఈ కష్టకాలం లో ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వేతన చెల్లింపు ల్లో కోత లేదా వాయిదా వంటి ఆప్షన్లను ఎంచుకోవాలని  సూచించాయి. వ్యాపార ప్రణాళికల విషయంలో స్టార్టప్‌ వ్య వస్థాపకులు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నాయి. 


Updated Date - 2020-04-03T05:56:11+05:30 IST