బెజవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో వేధింపులు?

ABN , First Publish Date - 2022-01-08T23:27:42+05:30 IST

బెజవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో

బెజవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో వేధింపులు?

విజయవాడ: బెజవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనపై డీఎంఈకి  ఫిర్యాదు అందినట్లు తెలుస్తో్ంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌతమ్‌గా సిబ్బంది చెబుతున్నారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (DME)కి ఫిర్యాదు విద్యార్థిని చేసింది. దీంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తొలుత పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. కళాశాల ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. 



Updated Date - 2022-01-08T23:27:42+05:30 IST