తెలంగాణకు సేవ చేయడంలో హ్యాపీగా ఉన్నా: కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-01-13T23:57:01+05:30 IST

తెలంగాణకు సేవ చేయడంలో హ్యాపీగా ఉన్నా: కేటీఆర్‌

తెలంగాణకు సేవ చేయడంలో హ్యాపీగా ఉన్నా: కేటీఆర్‌

హైదరాబాద్: ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ పక్షాన ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు.. సంప్రదింపుల తర్వాత చెబుతానని కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే యూపీలో ఎస్పీ వైపు ఉందని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తారా అన్న ప్రశ్నకు.. తాను తెలంగాణకు సేవ చేయడంలో హ్యాపీగా ఉన్నానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్న రేవంత్ సవాల్‌పై కేటీఆర్ ఇలా స్పందించారు. తాను 420లతో చర్చలు జరపనని కేటీఆర్ చెప్పారు.

Updated Date - 2022-01-13T23:57:01+05:30 IST