Abn logo
Oct 17 2021 @ 01:13AM

వెంకటశివుడు యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

వెంకటశివుడు యాదవ్‌ను పూలమాలలతో సత్కరిస్తున్న టీడీపీ నాయకులు

గుత్తి, అక్టోబరు 16: పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గుత్తి, పామిడి, గుంతకల్లు మండలాలకు చెంది న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి, శుభాకాంక్షలు తెలిపార. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. వెంకట శివుడు యాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బం డారు ఆనంద్‌, మాత్రునాయక్‌, సంజీవరాయుడు, వెంకటేశ నా యక్‌, శోభనబాబు, గుజరి మహమ్మద్‌ఖాజా, లక్ష్మీనారాయణ, రా ము, సోమశేఖర్‌, సుంకన్న, గౌస్‌, సుంకన్న, రంగారెడ్డి, రాము, ఎం కే చౌదరి, కృష్ణారావు పాల్గొన్నారు.


గుంతకల్లు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ పు ట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అనుచరులు శుక్రవారం స్థానిక ఆమృతవర్షిణి బాలల ఆశ్రమంలో అన్నదానం చేశారు. నా గలింగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాబు, శ్రీకాంత, అశోక్‌కుమార్‌, నర్సప్ప, కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.