కారులో దొరికిన మృతదేహం కేసులో వీడిన సస్పెన్స్

ABN , First Publish Date - 2022-01-11T20:38:21+05:30 IST

ఇన్నోవా కారులో లభ్యమైన మృతదేహం కేసులో సస్పెన్స్ వీడింది.

కారులో దొరికిన మృతదేహం కేసులో వీడిన సస్పెన్స్

హనుమకొండ: చౌరస్తా, స్నేహ బార్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఓ ఇన్నోవా కారులో లభ్యమైన మృతదేహం కేసులో సస్పెన్స్ వీడింది. మద్యం మత్తులో మృతుడు రమేష్ కారు ఎక్కి డోర్ వేసుకున్నాడు. ఇది ఎవరూ చూడకపోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. ఈనెల 5న మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకు కారు డోరు వేసుకున్నట్టు సీసీ కెమెరాలో నమోదైంది. దీని ఆధారంగా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-11T20:38:21+05:30 IST