సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమావేశంలో ప్లెక్సీ కలకలం

ABN , First Publish Date - 2021-12-19T18:44:35+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమావేశంలో ప్లెక్సీ కలకలం రేగింది.

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమావేశంలో ప్లెక్సీ కలకలం

హనుమకొండ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమావేశంలో ప్లెక్సీ కలకలం రేగింది. జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగిస్తుండగా న్యాయవాద జేఏసీ ఫ్లెక్సీ ప్రదర్శించింది. సీఆర్పీసీ 41(A) దుర్వినియోగం చేస్తున్నారని, స్టేషన్ బెయిల్ పేరుతో జరుగుతున్న మోసాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. 

Updated Date - 2021-12-19T18:44:35+05:30 IST