ఖేడ్‌లోని హనుమాన్ కాలనీలో విద్యుత్ తీగలు ఇళ్లకు ఆనుకోని కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. డాబాలపై నిలబడితే చేతికి అందేలా వేలాడుతున్నాయి. కాలనీలో ఓ చోట విద్యుత్ స్థంభం పక్కకు ఒరిగింది.
- నారాయణఖేడ్