8 నుంచి హెచ్‌1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌

ABN , First Publish Date - 2020-06-01T07:30:48+05:30 IST

కొన్ని కేటగిరీల వీసా దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన ప్రీమియం ప్రక్రియ సోమవారం నుంచి ఆరంభం కానుందని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎస్‌) తెలిపింది...

8 నుంచి హెచ్‌1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌

వాషింగ్టన్‌, మే 31 : కొన్ని కేటగిరీల వీసా దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన ప్రీమియం ప్రక్రియ సోమవారం నుంచి ఆరంభం కానుందని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎస్‌) తెలిపింది. హెచ్‌1బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ 8న ఆరంభం అవుతుంది. దరఖాస్తు ఆమో దం పొందిందీ, లేనిదీ రెండు వారాల్లోనే తెలిసిపోతుం ది. వాస్తవానికి వీసా దరఖాస్తుల పరిశీలనకు సాధారణ ప్రక్రియలో 6-8 నెలల వ్యవధి పడుతుంది. 


Updated Date - 2020-06-01T07:30:48+05:30 IST