GVMC కౌన్సిల్ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-10T16:29:17+05:30 IST

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

GVMC కౌన్సిల్ సమావేశం ప్రారంభం

విశాఖపట్నం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇటీవల మృతి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు,  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో సహా  మృతి చెందిన వారికి కౌన్సిల్ సంతాపం తెలిపింది. కౌన్సిల్ ఎజెండాలో 26 అంశాలపై చర్చ జరుగనుంది.

Updated Date - 2021-12-10T16:29:17+05:30 IST