అమరావతి: రాజధాని గ్రామాలలో బీజేపీ ఎంపీ జీవిఎల్ పర్యటిస్తున్నారు. వెంకటపాలెం గ్రామం వద్ద జీవీఎల్‌కు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. మందడంలోని టిడ్కో ఇళ్లను సందర్శించి బీజేపీ ఎంపీ అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో ఇళ్లకు రంగుల వివాదంపై ఎంపీ జీవీఎల్ ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి