Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుత్తా ప్రమాణ స్వీకారం

 శాసన మండలి సభ్యుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement