Abn logo
Oct 16 2021 @ 23:25PM

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గుట్కా ప్యాకెట్లతో పట్టుబడిన నిందితుడు

కమలాపురం రూరల్‌, అక్టోబరు 16: కొత ్తపలె ్ల క్రాస్‌ రోడ్డులో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్‌ ఐ కొండారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం కొత్తపల్లె వద్ద ముగ్గురు వ్యక్తులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వారి  నుంచి 96 బ్లూబుల్‌ కంపెనీ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు.