గుట్కా.. దొరికిపోయారు పక్కా

ABN , First Publish Date - 2020-09-25T18:00:37+05:30 IST

కాకినాడ రూరల్ తూరంగిలో గుట్కా స్టాక్ పాయింట్‌పై ఇంద్రపాలెం పోలీసుల దాడి చేశారు.

గుట్కా.. దొరికిపోయారు పక్కా

తూర్పుగోదావరి: కాకినాడ రూరల్ తూరంగిలో గుట్కా స్టాక్ పాయింట్‌పై ఇంద్రపాలెం పోలీసుల దాడి చేశారు. భారీగా నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 35 లక్షల విలువైన 7.5 లక్షల నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లతో నిందితులు దొరికిపోవడంతో అరెస్ట్ చేశారు. గుట్కా నిల్వ చేసిన హరినాధ్ అనే వ్యక్తితోపాటు ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-09-25T18:00:37+05:30 IST