గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-14T06:18:07+05:30 IST

మయూరి సెంటర్‌ వద్ద స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుట్కా నిల్వలను పట్టుకొని బుధవారం కేసు నమోదు చేశారు.

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

నందిగామ రూరల్‌, జనవరి 13 :  మయూరి సెంటర్‌ వద్ద స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుట్కా నిల్వలను పట్టుకొని బుధవారం కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా నివాసంలో నిల్వ ఉంచిన సుమారు రూ. లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. 



Updated Date - 2021-01-14T06:18:07+05:30 IST