గురువే జీవిత మార్గదర్శి: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-07-05T22:44:38+05:30 IST

గురువే జీవిత మార్గదర్శి: పవన్‌ కల్యాణ్‌

గురువే జీవిత మార్గదర్శి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు గురు పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పలు విషయాలను వెల్లడించారు. గురువే జీవిత మార్గదర్శి అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విజ్ఞాన సముపార్జనకు గురువే మూలమని పవన్ కల్యాణ్ చెప్పారు. గురువే జీవిత మార్గదర్శి అని, అటువంటి గురువులను ప్రత్యేకంగా గౌరవించాలని పవన్ కల్యాణ్ తెలిపారు. గురుసాక్షాత్ పరబ్రహ్మ అని గురువును పూజించడం ఉత్కృష్టమైన మన భారతీయ సంప్రదాయమని పవన్ కల్యాణ్ అన్నారు.

Updated Date - 2020-07-05T22:44:38+05:30 IST