గుంటూరు: చిలకలూరిపేటలో మంత్రుల పర్యటనపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. స్దానిక ఎంపీకి ఆహ్వానం లేదని పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. కోటప్పకొండ లో జరగాల్సిన నగరవనం కార్యక్రమంను మంత్రులు రద్దు చేసుకున్నారు. ఉదయం చిలకలూరిపేటలో మార్కెట్ యార్డు పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇద్దరు మంత్రులతో పాటు హనలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.